support@z-lib.se

Z-Alerts అంటే ఏమిటి?

మీ శోధన ప్రశ్నకు అనుసరించే కొత్త పుస్తకాలు ఎప్పుడు లభిస్తాయో తెలుసుకోవడానికి Z-Alerts మీకు సహాయం.

Z-Alertల సహయంతో సాధ్యం అయే మొదలైనవి:

  • - మా లైబ్రరీకి ఇంకా అప్‌లోడ్ చేయని "Coming soon" వర్గం నుండి ఒక పుస్తకంవెంబడించి వెతుకుటుంది. దాని కోసం మీరు పుస్తక శీర్షిక శోధన ప్రశ్న కలిగే ఒక Z-Alert సృష్టించాలి.
  • - లైబ్రరీలో మన దగ్గర లేని పుస్తకం వెంబడించి వెతుకుటుంది. పుస్తక శీర్షికతో Z-Alert సృష్టించండి.
  • - ఒక నిర్దిష్ట రచయిత రచించిన కొత్త పుస్తకాలు వచ్చాయని వెంబడించి వెతుకుటుంది . ఈ రచయిత పేరుతో Z-Alert సృష్టించండి. మంచి వెతక కోసం ఇంటి పేరు ఉపయోగించాలనే మా సిఫార్సు. కానీ ఏమైనా అదనపు అక్షరాలు లేకుండా ఇంటిపేరు మాత్రమే (ఉదాహరణకు, P. Watson బదులుగా - Watson మాత్రమే).
  • - ఒక నిర్దిష్ట విషయంపై పుస్తకాలు వెంబడి వెతకడానికి (ఉదాహరణకు, మీరు వెబ్ డిజైనర్ అయితే మీకు "Graphic Design" వర్గం నుంచి పుస్తకాలు అవసరం మాత్రమే). అలా అయితే, "Graphic Design" అనే వర్గం పేరుతో Z-Alert సృష్టించండి.

అది ఎలా పని చేస్తుంది?

ఒక శోధన ప్రశ్న సృష్టించండి (ఇది పుస్తక శీర్షిక, రచయిత పేరు, వర్గం శీర్షిక లేదా ISBN కావచ్చు). మీ అభ్యర్థనకు సరిపోయే పుస్తకాల కోసం సిస్టమ్ ప్రతిరోజూ మా సేకరణలు తనిఖీ చేస్తుంది. మీ ప్రశ్న శోధనకు సరిపోయే పుస్తకాలు దొరికినప్పుడు మీరు ఈ పుస్తకాలకు లింక్‌లతో కూడిన ఇమెయిల్ ఉత్తరం అందబడతారు.

నేను Z-Alertsలు ఎలా నిర్వహించగలను?

మీరు Z-Alerts పేజీలో కొత్త అభ్యర్థనలు వీక్షించవచ్చు / తొలగించవచ్చు / సృష్టించవచ్చు.